Gold rates on rise: గత వారం నుంచి బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ధరలు పెరగడంతో దేశీయంగానూ రేట్లు పెరిగాయి. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారు తాజా ధరలను తెలుసుకోవడం మంచిది.
జూలై 20న 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.17 పెరిగి హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో గ్రాము రూ.14,346గా ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.13,150గా కొనసాగుతోంది. అలాగే వెండి ధర కిలోకు రూ.5,000 పెరిగి ఈ నగరాల్లో కిలో రూ.2,35,000 (గ్రాము సుమారు రూ.235)గా నమోదైంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…
External Links:
సోమవారం పెరిగిన గోల్డ్.. వెండి కేజీ రేటు ఎలా ఉందంటే..?