Category: General

రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ కొంపముంచిన రెండక్షరాల “ఓకే”..

ఓకే’ అన్న రెండక్షరాల పదం ఓ దాంపత్య జీవితంలో నిప్పులు పోసి, భారతీయ రైల్వేకు అక్షరాలా మూడు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళ్తే ,…

రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేలో నేడు అసలు ప్రక్రియ మొదలు..

నేడు రాష్ట్రంలో అసలైన ప్రక్రియ, సమగ్ర కుటుంబ సర్వే. మొదటి దశ (బుధవారం) నుంచి ఎన్యుమరేటర్లు కుటుంబాలను గుర్తించి సిబ్బంది ఇళ్లకు స్టిక్కర్లు అంటించిన సంగతి తెలిసిందే.…

పట్టాలు తప్పిన సికింద్రాబాద్- షాలిమార్ ఎక్స్‎ప్రెస్‎..

పశ్చిమ బెంగాల్‎లో మరో రైలు ప్రమాదం జరిగింది. నవంబర్ 9న శనివారం సికింద్రాబాద్ నుండి షాలిమార్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఎక్స్ ప్రెస్ కు…

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత..

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే…

మళ్లీ హైడ్రా యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షురూ…

హైడ్రా మళ్లీ నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. ఓ పక్క చెరువుల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎల్, బఫర్ జోన్ల బౌండరీలను ఫిక్స్ చేసే పనిలో ఉన్న హైడ్రా. ప్రస్తుతం ప్రభుత్వ స్థలాలను…

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు ఒంటిపూట బడులు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే…

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో సౌకర్యం..

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో ఊరట లభించింది. మెట్రో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు టెక్నాలజీని అప్‌డేట్ చేస్తున్నామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.…

నేటి నుంచి తెలంగాణలో కులగణన కార్యక్రమం ప్రారంభం..

తెలంగాణలో నేటి నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల 8వ తేదీ వరకూ ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 9వ తేదీ నుంచి కుటుంబ వివరాలను…

నిజాంపేటలో గాంధీ విగ్రహం ధ్వంసం..

నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్‌లో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన నవంబర్ 4 అర్ధరాత్రి ప్రగతినగర్ VI డివిజన్‌లో జరిగింది. అంబి…

ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఒక్కసారిగా పిడుగుపాటు

ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో మెరుపు దాడి జరిగింది. దీంతో ఓ క్రీడాకారుడు చనిపోయాడు. రిఫరీతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన రిఫరీని…