Category: National

6 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచిన వినేశ్ ఫొగాట్

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్‌పై 6,015…

దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా దేవీశ‌ర‌న్న‌వ‌రాత్రి వేడుక‌లు…

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ రోజు ఉద‌యం మ‌హారాష్ట్ర పర్య‌ట‌న‌కు వెళ్లారు. దీనిలో భాగంగా నాందేడ్ చేరుకున్న ఆయ‌న‌కు బీజేపీ నేత అశోక్ చ‌వాన్ స్వాగ‌తం ప‌లికారు.…

రేపే జమ్మూకాశ్మీర్‌లో తుది విడత పోలింగ్…

జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం తుది విడత పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది. అక్టోబర్ 1న జరిగే చివరి పోలింగ్‌తో మూడు విడతల ఓటింగ్ ముగుస్తోంది. పోలింగ్…

లక్నోలోని హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంకులో ఘటన…

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని లక్నోలో ఓ బ్యాంక్ ఉద్యోగిని విధుల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. గోమతి నగర్‌‌‌‌‌‌‌‌లోని హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ విబూతి ఖండ్ బ్రాంచ్‌‌‌‌‌‌‌ లో సదాఫ్ ఫాతిమా…

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిసనాయకే ప్రమాణస్వీకారం..

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిస నాయకే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. శనివారం జరిగిన త్రిముఖ పోరులో…

41 రోజుల త‌ర్వాత ఆగిన కోల్‌క‌తా వైద్య విద్యార్థుల ఆందోళ‌న..

కోల్‌క‌తా ట్రైనీ వైద్యురాలిపై హ‌త్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రిగాయి. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ ఈ…

జమ్మూకాశ్మీర్ లో కొనసాగుతున్న తొలి విడుత పోలింగ్..

భారతదేశంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రాధాన్యత…

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు మాత్రమే తాను ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చుంటానని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించిన తర్వాత మళ్లీ అరవింద్…

ప్రజల కోసం అవసరమైతే రాజీనామాకు సిద్ధం: మమతా బెనర్జీ

కోల్‌కతా హత్య ఘటనలో ప్రకంపనలు ఇంకా ఆగలేదు. వైద్యుల సమ్మె కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.…