Assam Murder Case: అస్సాం రాజధాని గువాహటిలో 25 ఏళ్ల రియా తాలుక్దార్ గోస్వామి హత్య కేసు కలకలం రేపుతోంది. పెళ్లయి కేవలం ఆరు నెలలకే భర్త రామానుజ్ గోస్వామి ఆమెను దారుణంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఇంటికి వెళ్లిన పోలీసులు రక్తపు మరకలు, చిందరవందరగా ఉన్న వస్తువులను గుర్తించారు. రియా తలను వేరు చేసి ఫ్రిజ్‌లో దాచడంతో పాటు, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతోనే హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు. మృతదేహాన్ని తన పెంపుడు కుక్కకు ఆహారంగా ఇవ్వాలని ప్లాన్ చేశానని కూడా చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం సీఐడీ, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తుండగా, పూర్తి నిజాలు దర్యాప్తు తర్వాతే వెలుగులోకి రానున్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య
External Links:
ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?