ASEAN Summit: ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఆసియాన్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించిన ఎలక్ట్రిక్ ఆటో పాకిస్తాన్‌లో తయారైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఆ ఆటోను భారత కంపెనీ బజాజ్ తయారు చేసినట్లు స్పష్టమైంది. వాహనంపై ఉన్న బజాజ్ లోగోతో ఈ విషయం నిర్ధారణ అయింది.
పాకిస్తాన్‌కు చెందిన కొందరు నెటిజన్లు తప్పుడు ప్రచారం చేయగా, భారతీయులు ఆధారాలతో స్పందించారు. బజాజ్ ఆటో 2015 నుంచి ఫిలిప్పీన్స్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తూ, 70కి పైగా దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తోంది. సదస్సు కోసం ఈ ఆటోలను ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు…
ఇజ్రాయెల్ నుంచి ట్రంప్‌కు అత్యున్నత గౌరవం: ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ప్రకటింపు
External Links:
మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్‌దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?