Cyclone Akvan: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ ప్రస్తుతం గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. నవంబర్ 20న ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలపై ఉండవచ్చు. తుఫాను నెమ్మదిగా కదలడం వల్ల ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చే ప్రమాదం ఉంది. పరిశోధనల ప్రకారం వేగంగా కదిలే తుఫానుల్లో వర్షపాతం 24 శాతం ఎక్కువగా ఉంటుంది.
మరోవైపు, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ప్రభావం పెరుగుతోంది. డిసెంబర్ నాటికి ఇది మరింత బలపడే అవకాశం ఉందని WMO తెలిపింది. గతంలో 1976, 1987 సంవత్సరాల్లో ఎల్నినో ప్రభావం సమయంలో ఏపీ ఒక్క నెలలోనే మూడు తుఫానులను ఎదుర్కొంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
నెమ్మదిగా కదులుతున్న “అక్వాన్ తుఫాన్”.. మరింత డేంజర్ అంటున్న సైంటిస్టులు.!