Trump Warns Iran No Deal

Trump Praises India Election System: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల వ్యవస్థను ప్రశంసించారు. భారత్‌లో ప్రతి ఓటరు చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీతో ఓటు వేయాల్సి ఉంటుందని కొనియాడారు. ఇటీవల భారత్‌లో జరిగిన ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొనగా, 1 శాతం కంటే తక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించారని ట్రంప్ తెలిపారు.

అమెరికాలోనూ ఓటర్ గుర్తింపు, పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేయాలని ట్రంప్ కోరారు. ఇందుకోసం ‘SAVE America Act’ను కాంగ్రెస్ ఆమోదించాలని పిలుపునిచ్చారు. ఈ చట్టంలో ఓటర్ ఐడీ, పౌరసత్వ ధృవీకరణను తప్పనిసరి చేయడం, పోస్టల్ ఓటింగ్‌పై పరిమితులు విధించడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయని వైట్‌హౌస్ తెలిపింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

భారత్ ఎన్నికల వ్యవస్థ సూపర్.. ట్రంప్ ప్రశంసలే.. ప్రశంసలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *