The Paradise Collections:‘ది ప్యారడైజ్’ సినిమాకు నార్త్ అమెరికాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ అక్కడ గ్రాస్ కలెక్షన్స్ 2 మిలియన్ డాలర్లు దాటాయి. వీకెండ్ పూర్తవడంతో ఇక కలెక్షన్స్ జోరు తగ్గే అవకాశం ఉంది.
నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా, కర్ణాటకలో రూ.10 కోట్లు, హిందీలో రూ.7 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. నాని కెరీర్లో హిందీ మార్కెట్లో ఇదే అత్యధిక వసూళ్లు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని, మోహన్ బాబు, కయాడు లోహర్, సంపూర్ణేష్ బాబు నటించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే