Digvijaya Singh: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ హిందూత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూత్వం సమాజంలో ద్వేషాన్ని పెంచుతోందని, సనాతన ధర్మానికి దానికి చాలా తేడా ఉందని అన్నారు. ఉజ్జయిని నుంచి అయోధ్య వరకు చేపట్టిన ‘సత్య సనాతన స్వాభిమాన్ యాత్ర’లో భాగంగా ప్రజలకు ఈ విషయాన్ని వివరించడమే తన లక్ష్యమని తెలిపారు.
80 ఏళ్ల వయస్సులో పాదయాత్ర చేపట్టడానికి ప్రజాస్వామ్య పరిరక్షణ, సనాతన ధర్మం పేరుతో హిందూత్వాన్ని ప్రచారం చేయడాన్ని వ్యతిరేకించడం ప్రధాన కారణాలని చెప్పారు. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రామమందిర విరాళాల లెక్కల్లోనూ అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
“హిందూత్వం సమాజంలో ద్వేషాన్ని పెంచుతుంది”.. దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు