దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి..

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు కారణంగా ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలాగే ట్రేడ్ అయ్యాయి.…

బీఆర్ఎస్‌ నేతల కార్లు ధ్వంసం..

ఖమ్మం జిల్లా బీకే నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్‌రావు కారుపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో బీఆర్‌ఎస్‌ నేతల…

తగ్గుముఖం పడుతున్న పసిడి ధరలు..

పసిడి కొనుగోలు చేసేవారికి శుభవార్త. ఇటీవలి రోజుల్లో భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు, ఇప్పుడు వరుసగా పడిపోతున్నాయి. పసిడి అంటేనే మహిళలు ఫిదా అవుతారు. చీరలను,…

పసికందును ముళ్ల పొదల్లో వదిలేసిన తల్లిదండ్రులు..

కన్న తల్లి కనికరం లేకుండా అప్పుడే పుట్టిన ఆడబిడ్డను పొదల్లోకి విసిరేసింది. పాప ఏడుపు విన్న ఓ ఆటో డ్రైవర్ కు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పసికందు…

మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల వాతావరణ సూచనలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సూచన వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మంగళ,…

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్, 10 మంది మావోయిస్టులు మృతి..

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ‌, బీజాపూర్ జిల్లాల స‌రిహ‌ద్దులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీ గా మావోయిస్టులు…

మనం సైతం.. ఏపీ, తెలంగాణలకు భారీ విరాళం ప్రకటించారు త్రివిక్రమ్

గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలంగా మారాయి. వరుణిడి ఉగ్రరూపంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వరదల…

ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామన్న సీఎం రేవంత్‌ రెడ్డి ..

ప్రజలందరికీ అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హృదయాన్ని పిండేసే దృశ్యాలను, గుండెను పిండేసే కష్టాలను స్వయంగా చూశానని చెప్పారు. బాధితుల ముఖాల్లో, ఓ వైపు…

తెలుగు రాష్టాలకు ఎన్టీఆర్ భారీ విరాళం…

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు విషాదాన్ని మిగిల్చాయి.…

కెన‌డా మరో కీలక నిర్ణయం, భారతీయ విద్యార్థులకు ఆర్థిక కష్టాలు …

కెనడాలో విద్యనభ్యసిస్తూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విదేశీ విద్యార్థుల పట్ల కెన‌డా జ‌స్టిన్ ట్రూడో ప్ర‌భుత్వం తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇకపై వారమంతా…