పోరాటం ఇప్పుడే మొదలైంది.. వినేశ్
ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ కు స్వర్ణ పతకం లభించింది. కానీ ఈ పతకాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రదానం చేయలేదు. వినేష్ స్వగ్రామమైన…
ట్రైన్ కిందపడి, ప్రాణాలతో బయటపడ్డ మహిళ (వీడియో వైరల్)..
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్ లో ఆదివారం ఓ ఘటన చోటుచేసుకుందీ. వివరాల్లోకి వెళ్తే రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం. వికారాబాద్ జిల్లాకు…
బండి సంజయ్ పీఎస్‌గా వంశీ..
కేంద్ర హోంమంత్రి బండి సంజయ్‌కు ప్రైవేట్ సెక్రటరీ (పీఎస్)గా ఐఏఎస్ అధికారి ఆంధ్రవంశీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్‌కు…
అమెరికాను సంక్షోభం దిశగా నడిపిస్తున్నారంటూ కమలా హారిస్ పై ధ్వజం…
పశ్చిమాసియాలో పరిస్థితులను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాను ప్రపంచ…
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జన్మాష్టమి శుభాకాంక్షలు…
దేశ ప్రజలకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. జై…
ఇటీవల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన శిఖర్ ధావన్…
టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఇటీవల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు గబ్బర్ ప్రకటించాడు. అతను ఒక దశాబ్దం…
కడప జిల్లాలో దారుణ ఘటన..
కడప జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన సిద్దవటం మండలం లింగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అయితే రాయచోటి ఘాటులో పురుగుల మందు…
జూరాల ప్రాజెక్టులో భారీగా పెరిగిన వరద, 24 గేట్లు ఎత్తివేత..
వర్షాకాలం కావడంతో ప్రాజెక్టులలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద…
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి…
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికారులను నియమించారు. ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రిని ఆదివారం ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో…
శ్రీకృష్ణాష్టమి స్పెషల్.. ఆకట్టుకుంటున్న సుదర్శన్ పట్నాయక్ అద్భుత కళాఖండం!
సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో బీచ్‌లో తీర్చిదిద్దే తన అద్భుతమైన కళాఖండాలతో అందరినీ అబ్బురపరుస్తాడు. ఇసుకతో ఆయన వేసిన అద్భుతమైన చిత్రాలు మనసుల్ని కదిలిస్తాయి. అలాగే…