ఆగస్టు 22 నుంచి ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ పరీక్ష ఫీజు
ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుందని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్) డైరెక్టర్ పీవీ శ్రీహరి…
4 కిలోల గంజాయి స్వాధీనం. ముగ్గురి అరెస్టు..
తాజాగా ఆదిభట్లలో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి నాలుగు కిలోల గంజాయి (లిక్విడ్) స్వాధీనం చేసుకున్న సంఘటన ఆదిభట్ల పోలీస్…
అన్నమయ్య జిల్లాలో త్రీవ విషాదం నెలకొంది, గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం…
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తపేటలోని తొగట వీధిలో రమాదేవి తన ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నారు. ఆమె భర్త కువైట్ కు మూడేళ్ల…
నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు . నిన్న ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో…
ఈ నెల 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు. 7 జిల్లాలకు భారీ వర్ష సూచన
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మెదక్, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా…
సిద్దిపేటలో హైటెన్షన్…! హరీష్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడి
బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అధికారిక నివాసం(ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)పై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తాళాలు పగులగొట్టి పలు వస్తువులు…
1,331 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్…
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ఐటీ షేర్లలో కొనుగోళ్ల నేపథ్యంలో సూచీలు పుంజుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి…
బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్
తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జాతీయ అవార్డు అందుకున్నారు. అతను కొరియోగ్రఫీ చేసిన ఒక పాట అతనికి బెస్ట్ కొరియోగ్రాఫర్ విభాగంలో అవార్డును తెచ్చిపెట్టింది. ఆసక్తికరమైన విషయం…
ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న కార్తికేయ 2 సినిమా..
కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. 2022 డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలలో బెస్ట్ చిత్రాలకు నేడు అవార్డులు ప్రకటించారు. ఇందులో…