సోమవారం, టీమ్ ఇండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ అర్దాంగి, బాలీవుడ్ నటి అతియా శెట్టి దంపతులకు ఆడపిల్ల పుట్టింది. రాహుల్, అతియా దంపతులు తల్లిదండ్రులు కావడం పట్ల ఆనందం వ్యక్తమవుతోంది. ఈ జంట తమకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా, పరిణీతి చోప్రా, భూమి పెడ్నేకర్, అదితి రావు హైదరి వంటి సినీ ప్రముఖులు సహా అనేక మంది నెటిజన్లు రాహుల్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.