Azmatullah Omarzai Creates T20i Record: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ..
Azmatullah Omarzai Creates T20i Record: అఫ్గానిస్థాన్, జింబాబ్వే మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అఫ్గానిస్థాన్ 5 పరుగులకే 4…