T20 ప్రపంచ కప్: 2021 రన్నరప్ న్యూజిలాండ్‌ను 84 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ మట్టికరిపించింది.
గయానాలో శనివారం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-సి పోరులో ఆఫ్ఘనిస్తాన్ 84 పరుగుల తేడాతో 2021 రన్నరప్ న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది.టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్…