మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం సాధించిందని జూపల్లి అన్నారు…
హైదరాబాద్: మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయినా, కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చిన ఓట్లను పరిశీలిస్తే అది నైతిక విజయమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి…