Actor Akhil Raj Assault Delivery Worker: రాజు వెడ్స్ రాంభాయ్ హీరో అఖిల్ రాజ్ డెలివరీ వర్కర్‌పై దాడి చేశాడనే ఘటనను తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (TGPWU) తీవ్రంగా ఖండించింది. తప్పు ఆర్డర్ డెలివరీ చేశాడనే కారణంతో కార్మికుడిపై దాడి చేయడం, అవమానించడం అమానుషమని పేర్కొంది. సెలబ్రిటీ అయినా శ్రమజీవులపై దాడి చేసే హక్కు ఎవరికీ లేదని, బాధితుడు క్షమాపణ చెప్పినా దాడి చేయడం తప్పేనని స్పష్టం చేసింది.

ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని బాధిత డెలివరీ వర్కర్‌కు వెంటనే న్యాయం చేయాలని యూనియన్ డిమాండ్ చేసింది. అలాగే అఖిల్ రాజ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో గిగ్ వర్కర్ల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరింది. బాధితుడికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని యూనియన్ ప్రకటించింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

“డెలివరీ బాయ్‌ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *