గవర్నర్ కోటాల ఎమ్మెల్సీల నియామకానికి , సుప్రీమ్ కోర్ట్ గ్రీన్ సిగ్నల్…
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియరైంది. ఇప్పటికే కోదండరాం, అమీర్ అలీఖాన్ లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ గవర్నర్…