cost of gold today: బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. పెళ్లిళ్ల సీజన్‌లో కనకం ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈరోజు తులం బంగారం ధర రూ.1,470 పెరగగా, వెండి మాత్రం కొంత ఉపశమనం ఇచ్చింది. కిలో వెండిపై రూ.5,000 తగ్గుదల నమోదైంది.
తులం గోల్డ్ ధర పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,58,620 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,45,400 వద్ద, 18 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,18,970 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు వెండి ధర తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.3,35,000కు లభిస్తోంది. అయితే హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.3,55,000గా ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల్లో మాత్రం రూ.3,35,000 వద్ద కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
మగువలకు షాక్.. ఈరోజు గోల్డ్ ఎంత పెరిగిందంటే..!