Gold and Silver Cost Today: కార్తిక పౌర్ణమి రోజున బంగారం, వెండి ధరలు భారీగా తగ్గి పసిడి ప్రియులకు శుభవార్త అందించాయి. గత కొద్ది రోజులుగా హెచ్చు తగ్గులు చూపిన ధరలు ఈరోజు మాత్రం గణనీయంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.980 తగ్గి రూ.1,21,480కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.900 తగ్గి రూ.1,11,350గా, 18 క్యారెట్ల బంగారం రూ.730 తగ్గి రూ.91,110గా అమ్ముడవుతోంది.
వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.500 తగ్గి రూ.1,50,500 వద్ద ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,63,000గా కొనసాగుతుండగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో రూ.1,50,500 వద్ద ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రఫేల్ ఫైటర్ జెట్‌లో గగన విహారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పు – ఎమ్మెల్సీ అజారుద్దీన్‌కి మంత్రి పదవి దక్కింది
External Links:
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!