Gold rates collapsed: ఈ నెల ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు, పెట్టుబడిదారుల ధోరణిలో మార్పులు కారణంగా బులియన్ మార్కెట్లపై ప్రభావం పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో బంగారం పెట్టుబడిదారుల్లో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ, ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జూన్ 10న బంగారం ధరలు భారీగా తగ్గాయి. జూన్ 9తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.430 తగ్గి హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో రూ.14,886గా ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.13,645గా కొనసాగుతోంది. అలాగే వెండి ధర కూడా కిలోకు రూ.10,000 తగ్గి, ఈ నగరాల్లో కిలో స్వచ్ఛమైన వెండి ధర రూ.2,60,000కు చేరుకుంది. అంటే గ్రాము వెండి ధర సుమారు రూ.260గా ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…
External Links:
10 రోజుల తర్వాత భారీగా పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాముకు ఎంత పెరిగిందంటే..?