Gold Rate increase after 2 weeks: గత రెండు వారాలుగా తగ్గుతున్న బంగారం ధరలు మళ్లీ పెరగడం ప్రారంభమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు ఉండటంతో బంగారం ధరలు మళ్లీ ఎగబాకాయి. దీంతో బంగారం, వెండి కొనాలని భావిస్తున్న వారు ముందుగా తాజా ధరలను తెలుసుకోవడం మంచిది.
జూన్ 9న దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.147 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,316గా ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,040గా కొనసాగుతోంది. ఇక వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.2.70 లక్షలుగా, గ్రాము వెండి ధర సుమారు రూ.270గా కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…
External Links:
10 రోజుల తర్వాత భారీగా పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాముకు ఎంత పెరిగిందంటే..?