Gold and Silver Price Crash: బంగారం, వెండి కొనుగోలుదారులకు ఊరటనిచ్చేలా దేశీయ మార్కెట్లో ధరలు భారీగా తగ్గాయి. బుధవారం MCXలో కిలో వెండి ధర రూ.6,000కు పైగా తగ్గి రూ.1,63,533కు చేరగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,000కు పైగా తగ్గి రూ.1,31,065కు పడిపోయింది. ఈ నెలలో ఇప్పటివరకు వెండి ధర రూ.15,599, బంగారం ధర రూ.7,420 మేర తగ్గాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.2,780 తగ్గి రూ.1,33,260కు, 22 క్యారెట్ల బంగారం రూ.2,550 తగ్గి రూ.1,22,150కు చేరాయి. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.1,85,000గా నమోదైంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
మళ్లీ కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. వెండి రూ.6 వేలు, బంగారం రూ.3 వేలు పతనం..!