Category: General

కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి కొండ పైన పడిపోయిన క్రెస్టల్‌ హెలికాప్టర్‌..

తాజాగా కేదార్‌నాథ్‌లో ల్యాండ్ అవుతుండగా క్రెస్టల్ హెలికాప్టర్ దెబ్బతింది. దానిని తరలించేందుకు సైన్యాన్ని మోహరించారు. ఆర్మీ Mi-17 ఛాపర్‌ని మోహరించారు. క్రెస్టెల్ ఈ ఉదయం హెలికాప్టర్ కోసం…

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయింది. పలు…

త్వరలోనే ముగియనున్న ఉచిత ఆధార్ అప్‌డేట్..

ప్రభుత్వ సేవలు పొందేందుకు, గుర్తింపు నిర్ధారణకు అత్యంత ప్రామాణికమైనది ఆధార్. ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ ప్రస్తుతం ఉచితంగా సౌలభ్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ…

డిప్యూటి తహశీల్దార్‌లకు, తహశీల్దార్లుగా పదోన్నతి కల్పించిన తెలంగాణ సర్కార్..

తెలంగాణ ప్రభుత్వం పలువురు డిప్యూటి తహశీల్దార్‌లకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో 83 మంది డిప్యూటి తహశీల్దార్‌లకు తహసీల్దార్ లుగా ప్రమోషన్ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం…

ఓ వృద్ధుడి ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్..

వృద్ధుడి ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌ శివారులోని గుడిమల్కాపూర్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ ఫార్మసిస్ట్ అయిన 65 ఏళ్ల…

భారీ వర్షాలతో మరోసారి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ…

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన ఉన్న కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది.…

హైదరాబాద్ వాసులకు హెచ్చరిక: ఇయ్యాల భారీ వర్షాలు..

గురువారం గ్రేటర్ పరిధిలో పలుచోట్ల వర్షం కురిసింది. కాప్రాలో అత్యధికంగా 2.45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్ పల్లిలో 1.80, కుత్బుల్లాపూర్‌లో 1.60 సెంటీమీటర్ల వర్షం కురిసింది.…

హైదరాబాద్ సిటీలో భారీ వర్షాలు…

హైదరాబాద్ నగరంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే రెండు రోజులు అంటే ఆగస్టు 30, 31 2024, తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.అయితే…

పెళ్లి విందులో మటన్ కర్రీ కోసం లొల్లి..

బలగం సినిమాలోని నల్లిబొక్కల ఫైట్ లాంటి సంఘటన నిజ జీవితంలో జరిగింది. అప్పటి వరకు పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లికి వచ్చిన అతిథులు వధూవరులను హృదయపూర్వకంగా…

హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి..

కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ని నియమించింది. ఈ హైడ్రా, చెరువులను ఆక్రమించి, అక్రమ కట్టడాలను చేసిన వాటిని…