Category: Political

రైతుల కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి మాట్లాడుతూ రైతుల కళ్లలో ఆనందం చూడడమే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో బయ్యన్న…

కేరళ లో అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ కళ్యాణ్

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన ప్రారంభించారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలను…

జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు..

రాష్ట్ర వ్యాప్తంగా 16 వేలకు పైగా ఉన్న హోంగార్డులకు 12 రోజులు గడస్తున్నా, ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు మండిపడ్డారు.…

నేడు వరంగల్‌కు రాహుల్ గాంధీ…

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. హనుమకొండలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్న రాహుల్, అక్కడి నుంచి హనుమకొండకు…

కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత..

జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీఎం రేవంత్…

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు..

తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్‌, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌ గడువు నేటితో ముగియనుంది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటివరకు 20 మంది అభ్యర్థులు…

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు గిఫ్ట్ గా ఇచ్చారని కోమటిరెడ్డి ఎద్దేవా…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీజేపీని మరోసారి గెలిపించినందుకు రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. కేటీఆర్ చేసిన…

ఎల్జీ ఆదేశాలతో సెక్రటేరియట్ ను సీజ్ చేసిన జీఏడీ…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి ఖరారైంది. దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా…

పాత వీడియోను పంచుకున్న కేటీఆర్.. వైరల్ గా మారిన ట్వీట్…

ఢిల్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తూ పోస్టు పెట్టారు.…

నేడు హైదరాబాద్కు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు. జూబ్లీహిల్స్ లో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి…