పెద్దపల్లి: ధర్మారం మండలం మల్లాపూర్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో రిక్షా ట్రాలీ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.హైదరాబాద్‌కు చెందిన ట్రాలీ డ్రైవర్‌ అన్వర్‌(25), గోదావరిఖనికి చెందిన అఫ్జల్‌(55) అక్కడికక్కడే మృతి చెందారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *