Canada Gives Shock To International Students

Canada Gives Shock To International Students: కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులకు పెద్ద షాక్ ఇచ్చింది. కొత్త ఇమిగ్రేషన్ విధానంలో భాగంగా దేశంలోకి వచ్చే విద్యార్థుల సంఖ్యను గణనీయంగా తగ్గించనుంది. ఈ క్రమంలో స్టడీ పర్మిట్లను 50 శాతం తగ్గించాలని నిర్ణయించింది. రాబోయే మూడు సంవత్సరాల్లో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశం తోపాటు తాత్కాలిక నివాస అనుమతులు కలిగిన వారి సంఖ్యను కూడా పరిమితం చేయనుంది.

2025 బడ్జెట్ మరియు ఇమిగ్రేషన్ ప్లాన్‌లో భాగంగా కెనడా ఈ కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా వచ్చిన ఫీజులు, ఆదాయాలపై కెనడా యూనివర్సిటీలు, కాలేజీలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఈ కొత్త విధానంతో వాటి ఆదాయాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు…

ఇజ్రాయెల్ నుంచి ట్రంప్‌కు అత్యున్నత గౌరవం: ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ప్రకటింపు

External Links:

అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా షాక్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *