Hyderabad Ganesh Immersion 2026

Hyderabad Ganesh Immersion 2026: హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. వేలాది మంది భక్తులు తరలిరావడంతో నిమజ్జనానికి కొంత ఆలస్యం అవుతోంది. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అత్యవసరమైతే తప్ప ఈ మార్గాల్లో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

ఇప్పటికే హుస్సేన్‌సాగర్‌లో వేలాది విగ్రహాల నిమజ్జనం పూర్తైంది. భారీగా తరలివస్తున్న భక్తులతో రోడ్లపై చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వీటిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తూ పరిశుభ్రతను కాపాడుతున్నారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..

External Links:

హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *