Rain Alert 13 Districts Yellow Alert: తెలంగాణలో రాబోయే గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లో సాయంత్రం 5 గంటల తర్వాత ఉరుములు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో రహదారులపై నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాహనదారులు, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..