Rbi Plans Polymer Currency Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. తొలి దశలో రూ.10, రూ.20 నోట్లతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టనుంది. ఇందుకోసం గ్లోబల్ టెండర్ జారీ చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే 2027 నాటికి పాలిమర్ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది.
పాలిమర్ నోట్లు కాగితపు నోట్ల కంటే ఎక్కువ కాలం మన్నుతాయి. వీటిలో అధునాతన భద్రతా ఫీచర్లు ఉండటంతో నకిలీ చేయడం కష్టమవుతుంది. ప్రస్తుతం 50కి పైగా దేశాలు ఈ నోట్లను ఉపయోగిస్తున్నాయి. టెండర్ బిడ్లు ఆగస్టు 18లోపు సమర్పించాల్సి ఉండగా, పాలిమర్ నోట్లపై పరిశీలన కొనసాగుతోందని ఆర్‌బీఐ తెలిపింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్‌బీఐ.. కఠిన షరతులు..!