నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి..

ఈరోజు నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.…

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సచివాలయ ప్రాంగణంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. లక్ష మంది మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్…

దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త..

దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌ల సేవలు అమల్లోకి వచ్చాయని ప్రకటించింది. ఈ సేవలు శుక్రవారం నుంచి ప్రయాణికులకు…

ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్…

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కలిశారు. సోమవారం సచివాలయం ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ…

తెలంగాణలోని మహబూబ్ నగర్‌ జిల్లాలో భూప్రకంపనలు…

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై వీటి తీవ్రత 3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కౌకుంట్ల మండలం దాసరపల్లె…

బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న పుష్ప 2

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: రూల్ రెండవ రోజు కూడా దాని రన్ కొనసాగుతోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పుష్ప…

బాపట్ల మున్సిపల్ స్కూల్ లో చంద్రబాబు, లోకేశ్…

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాపట్లలో పర్యటిస్తున్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు, ఉపాధ్యాయులకు ఆయన…

సంధ్య థియేటర్ ఘటనపై: అల్లు అర్జున్ ఎమోషనల్ వీడియో..

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ ఘటనపై ప్రముఖ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఈ దురదృష్టకర సంఘటన జరిగినట్లు…

తెలంగాణ‌ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్న ప్ర‌భుత్వం…

తెలంగాణలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం తమ అధికారిక కార్యక్రమానికి మాజీ సీఎం, బీఎస్‌ఆర్‌ అధినేత కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఎర్రవల్లిలోని…