Balapur Ganesh Laddu Auction

Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ముగిసింది. చివరి పూజా కార్యక్రమం అనంతరం క్రేన్ సాయంతో గణేష్ విగ్రహాన్ని మినీ ట్రక్కుపైకి ఎక్కించి గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం బాలాపూర్ గ్రామ బొడ్రాయి వద్దకు విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రసిద్ధ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ప్రారంభించారు.

గత ఏడాది రూ.35 లక్షలకు అమ్ముడైన లడ్డూ ఈసారి రూ.39 లక్షలకు అమ్ముడైంది. కమిటీ వేలం పాటను రూ.1,116తో ప్రారంభించగా, గతేడాది కంటే రూ.4 లక్షలు అధికంగా పలికింది. ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూను సామ ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు దక్కించుకున్నారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..

External Links:

సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్‌ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్‌ రెడ్డి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *