gold-price

Gold Silver Prices Crash: బంగారం, వెండి ధరలు గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో భారీగా తగ్గాయి. MCXలో డిసెంబర్ 4 వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.2,30,221కు పడిపోగా, బుధవారం ముగింపు ధర రూ.2,34,786తో పోలిస్తే రూ.4,565 తగ్గింది. అలాగే అక్టోబర్ 5 డెలివరీ బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,470 నుంచి రూ.1,50,483కు పడిపోయి రూ.1,987 తగ్గింది. ఇవి MCX ఫ్యూచర్స్ ధరలు కాగా, రిటైల్ మార్కెట్ ధరలు నగరం, స్వచ్ఛత, పన్నులు, మేకింగ్ ఛార్జీలను బట్టి మారుతాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.1,52,840కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.550 తగ్గి రూ.1,40,100గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,50,000గా ఉంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

గుడ్‌ న్యూస్‌.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *