Gold Prices

Wednesday Gold and Silver rates: వినాయకచవితి తర్వాత తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు, వడ్డీ రేట్ల ప్రభావంతో బులియన్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం, వెండికి బదులుగా బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఒకరోజు తగ్గుతూ, మరోరోజు పెరుగుతున్నాయి. కొనుగోలు చేసే వారు తమ నగరాల్లోని తాజా ధరలను పరిశీలించడం మంచిది.

సెప్టెంబర్ 16న 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.27 పెరిగి రూ.15,344కు చేరింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,065గా ఉంది. ఇక వెండి ధరలు స్థిరంగా కొనసాగుతూ కిలోకు రూ.2.50 లక్షలుగా ఉన్నాయి. అంటే గ్రాము వెండి ధర సుమారు రూ.250గా ఉంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

బుధవారం బంగారం రేట్లు పెరిగిపోయాయ్.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *