కశ్మీర్‌లోని కథువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలోని బిల్లావర్ ప్రాంతంలో సోమవారం ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించారు.ఆర్మీ…