Modi Trump G7 Meeting: జీ7 సమిట్ సందర్భంగా మోదీ–ట్రంప్ భేటీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మీడియాను అనుమతించినా విలేకరుల ప్రశ్నలకు అవకాశం ఇవ్వొద్దని భారత్ కోరినట్లు అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. ట్రంప్ దీనికి అంగీకరించినప్పటికీ, సమావేశం ప్రారంభమైన తర్వాత విలేకరులను ప్రశ్నలు అడగమని స్వయంగా ఆహ్వానించడంతో అది 45 నిమిషాల ప్రెస్ కాన్ఫరెన్స్‌గా మారింది. ఈ విషయంపై భారత్ అధికారికంగా స్పందించలేదు.
ఈ భేటీలో భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం, హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై చర్చ జరిగింది. హార్ముజ్‌లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన విషయాన్ని మోదీ ప్రస్తావించగా, ట్రంప్ ప్రమాదాలు సాధారణమేనని అన్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి దగ్గరగా ఉన్నామని చెప్పిన ట్రంప్, భారత్‌పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!