Irumudi Overseas Review: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఓవర్సీస్ టాక్ ప్రకారం ఫస్టాఫ్ నేచురల్‌గా, ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. రవితేజ త్రినాథ్ పాత్రలో అద్భుతంగా నటించారు. కొన్ని థ్రిల్లర్ సన్నివేశాల్లో లాజిక్ లోపాలు ఉన్నప్పటికీ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.
సెకండాఫ్‌లో ఎమోషనల్ డ్రామా, ట్విస్ట్ బాగా ఆకట్టుకుంటాయి. ‘మల్లెపూల పల్లకి’ యాక్షన్ ఎపిసోడ్‌కు థియేటర్లలో మంచి స్పందన లభిస్తోంది. కమర్షియల్ అంశాల కంటే కథకు ప్రాధాన్యత ఇచ్చిన ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉందని టాక్. రవితేజ, శివ నిర్వాణకు ఈ చిత్రం మంచి విజయాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ ‘బ్లాక్ బస్టర్’