Nara Rohit Siri Lella: టాలీవుడ్ నటుడు నారా రోహిత్ త్వరలో తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య శిరీష ప్రస్తుతం గర్భవతి. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫోటోషూట్ వీడియో ద్వారా పంచుకోవడంతో అది వైరల్ అయింది. ‘ప్రతినిధి-2’ సినిమాలో కలిసి నటించినప్పుడు వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి, గత ఏడాది అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు.
ఇప్పుడు తమ జీవితంలోకి కొత్త సభ్యుడు రాబోతున్నాడని ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రోహిత్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండగా, శిరీష ఈ ప్రత్యేక సమయాన్ని ఆనందంగా గడుపుతున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్