West Bengal Results 2026: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. టీఎంసీ, బీజేపీ మధ్య ఆధిక్యం మారుతూ ఉండగా, ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం 294 స్థానాల్లో 293 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడింగ్‌లో ఉండటం కనిపిస్తోంది.
ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 155 స్థానాల్లో, టీఎంసీ 121 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ 4, లెఫ్ట్ 3, ఇతరులు 2 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు. భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య కఠిన పోటీ కొనసాగుతోంది. ఈ స్థానంలో సువేందు ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఆయన నందిగ్రామ్‌లో కూడా లీడింగ్‌లో ఉన్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
నిదా ఖాన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు…బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..
External Links:
బెంగాల్‌లో బీజేపీ దూకుడు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలం..