తెలంగాణలో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవులు..
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో జనజీవనం స్తంభించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి కుండపోత వర్షం కురవడంతో…
కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు (మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తాజాగా ఈ కేసులో బెయిల్…
హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం..
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి వర్షం మొదలైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు…
సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదన్న మంత్రి…
సాంకేతిక కారణాల వల్ల కొంత మందికి రుణమాఫీ కాలేదని, అలాంటి వారికి కూడా నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.…
తల్లి అంత్యక్రియలకు చిన్నారి భిక్షాటన పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు..
తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరిగా ఉన్న దుర్గకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్‌తరోడా గ్రామానికి చెందిన మేర…
నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌లో జాబ్ మేళా
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. ఆగస్టు 20న నాంపల్లిలోని రెడ్రోస్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో…
ఆగస్టు 21న భారత్ బంద్…
ఎస్సీ, ఎస్టీలను రాజ్యాధికారం నుంచి దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు అన్నారు. వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు…
వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తొలుత ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కోడెమొక్కకు తలనీలాలు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు.…
ఒకేరోజు రెండు పాన్ ఇండియా సినిమాల రిలీజ్ కు రెడీ…
రష్మిక టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ హిట్ తో అమ్మడి క్రేజ్…
రజనీకాంత్ వెట్టయన్ విడుదల తేదీని ప్రకటించారు
వెట్టయన్ విడుదల తేదీని ప్రకటించారు. రజనీకాంత్ “వెట్టయన్” అక్టోబర్ 10 న సూర్య యొక్క “కంగువ” తో క్లాష్ అవుతుంది. ప్రశంసలు పొందిన TJ జ్ఞానవేల్ (“జై…