CM Revanth Reddy Birthday: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 8న 57 ఏళ్లలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, ఆయనకు ముందుగానే ప్రత్యేక శుభాకాంక్షలు అందాయి. 57వ జన్మదినం సందర్భంగా తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఒక వినూత్న బహుమతిని సిద్ధం చేశారు.
సాయికుమార్ 57 కిలోల సన్నబియ్యంతో ప్రత్యేకంగా రూపొందించిన రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బర్త్‌డే గిఫ్ట్‌గా అందించారు. పేదల కోసం సీఎం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని గుర్తుగా ఈ కానుకను చేశారు. పేదలకు ఉచిత సన్నబియ్యం అందిస్తున్న రేవంత్ రెడ్డి ఎన్నేళ్లూ సుఖంగా ఉండాలని కోరుతూ ఇచ్చిన ఈ ప్రత్యేక బహుమతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
External Links:
సీఎం రేవంత్ రెడ్డికి వినూత్న రీతిలో బర్త్ డే గిఫ్ట్..