Gold-Silver-Rate-Today

Gold Prices Up: గత నెల చివర్లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు నవంబర్‌లో మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో దీపావళికి నగలు కొనాలనుకునే వారికి ధరలు భారంగా మారాయి. నవంబర్ 2న 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.49 పెరిగి హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో రూ.13,937కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,775గా కొనసాగుతోంది.

మరోవైపు, నవంబర్ 2న వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.2 లక్షలుగా, గ్రాము ధర రూ.200గా కొనసాగుతోంది. రానున్న రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

నవంబర్ 1న పెరిగిన గోల్డ్.. దీపావళి షాపర్స్ లేటు చేయెుద్దు: హైదరాబాదులో గ్రాము ఎంతంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *