Gold Prices

May-29 Gold and silver rates: ఈ వారం ప్రారంభంలో తగ్గిన బంగారం, వెండి ధరలు వీకెండ్‌కు వచ్చేసరికి మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో రేట్లు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే బంగారం లేదా వెండి కొనాలనుకునే వారు ముందుగా తమ నగరాల్లో తాజా ధరలు తెలుసుకోవడం మంచిది.

మే 29న దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.158 పెరిగి హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో రూ.15,764గా నమోదైంది. అదే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,450గా ఉంది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగి కిలోకు రూ.5,000 ఎగబాకింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో కిలో స్వచ్ఛమైన వెండి ధర రూ.2.90 లక్షలకు చేరుకోగా, గ్రాము వెండి ధర సుమారు రూ.290గా ఉంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…

పసిడి ప్రియులకు మళ్లీ షాక్…

External Links:

గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్ రివర్స్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మారిన రేట్లివే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *