Telangana Ration Card Ekyc: తెలంగాణ రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. దీంతో ఈ-కేవైసీ పూర్తికాక రేషన్ నిలిచిపోతుందనే ఆందోళనలో ఉన్న లబ్ధిదారులకు ఊరట లభించింది.
అలాగే ఆగస్టు 1 నుంచి 31 వరకు లబ్ధిదారులు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పొందే అవకాశం కల్పించారు. ఇంకా e-KYC పూర్తి చేయని వారు వెంటనే సమీప రేషన్ దుకాణంలో ప్రక్రియ పూర్తి చేసి, నిర్ణీత తేదీల్లో మూడు నెలల కోటా బియ్యాన్ని తీసుకోవాలని అధికారులు సూచించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 31 వరకే ఛాన్స్!