Madhuri rathod takes shocking decision

Madhuri rathod takes shocking decision: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, అతడిపై ఫిర్యాదు చేసినా పోలీసులు అరెస్ట్ చేయలేదని మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు సమయానికి గుర్తించి కాపాడారు. నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మాధురి ఆరోపించింది.

ఈశ్వర్ సాయి, మాధురి ఇద్దరూ ఫోక్ డ్యాన్సర్లు కాగా, వేములవాడలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈశ్వర్ సాయికి ఇప్పటికే భార్య, బిడ్డ ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సోషల్ మీడియాలో మాధురికి కొందరు మద్దతు తెలుపుతుండగా, ఇద్దరిదీ తప్పేనంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఈ మొత్తం ఘటన మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

మనస్తాపంతో ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *