Pavala shyamala passes

Pavala shyamala passes: ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల మంగళవారం (జులై 28) హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అర్థరాత్రి 1:52 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

గత కొన్ని సంవత్సరాలుగా పావలా శ్యామల వృద్ధాప్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో జీవన పోరాటం సాగించారు. ఆమె కూతురు కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఒకప్పుడు వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను అలరించిన పావలా శ్యామల చివరి రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో కన్నుమూయడం చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *