Ap Cabinet Meeting

Ap Cabinet Meeting: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఉదయం 10 గంటలకు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రూ.88,392 కోట్ల పెట్టుబడులతో కూడిన 18 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వీటి ద్వారా 54,210 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లాలో కియా పరిశ్రమ విస్తరణకు రూ.19 వేల కోట్లు, అనకాపల్లి జిల్లాలో డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.47,009 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించనున్నారు.

అలాగే అమరావతిలో రహదారులు, డ్రెయిన్లు, గ్రీనరీ, లైబ్రరీ, ఆడిటోరియం వంటి అభివృద్ధి పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతి సంగమం ప్రాజెక్టు, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుపైనా నిర్ణయం తీసుకోనుంది. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, రానున్న అసెంబ్లీ సమావేశాలు, స్థానిక సంస్థల ఎన్నికలపైనా చర్చించే అవకాశం ఉంది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

రూ.88,392 కోట్ల పెట్టుబడులు.. 54 వేల మందికి ఉద్యోగాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *