Jubilee Hills Election Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులోనే కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచింది. ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైన తర్వాత కూడా హస్తం పార్టీకే మెజారిటీ వరించింది. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 8,926 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 8,864 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 62 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.
రెండో రౌండ్‌లో కూడా కాంగ్రెస్ తన గెలుపు వేగాన్ని కొనసాగించింది. ఈ రౌండ్‌లో పార్టీ 9,691 ఓట్లు సాధించి 1,144 ఓట్ల ఆధిక్యాన్ని కొనసాగించింది. ఇదే రౌండ్‌లో బీఆర్‌ఎస్‌కు 8,609 ఓట్లు వచ్చాయి. ఇంకా ఎనిమిది రౌండ్ల లెక్కింపులు మిగిలి ఉండగా, కాంగ్రెస్ తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది.ఇక బీఆర్‌ఎస్ తమ అభ్యర్థి గెలుపుపై నమ్మకం వ్యక్తం చేస్తుండగా, బీజేపీ మాత్రం ఇప్పటికీ వెనకబాటులోనే ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో