Vaibhav Suryavanshi Century: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుతమైన ఆటతో అందర్నీ ఆకట్టుకున్నాడు. 14 ఏళ్ల వయసులోనే అతను తన దూకుడు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మ్యాచ్‌లో కేవలం 31 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అంతకుముందు 50 పరుగులను 17 బంతుల్లో చేసి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.
నవంబర్ 14న ఇండియా A – UAE మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేపట్టగా, వైభవ్ మొదటి నుంచే సిక్సర్లు, ఫోర్లతో దుమ్మురేపాడు. ఇది అతని రెండో T20 సెంచరీ. ముందుగా IPL 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ చేసినాడు. తాజా మ్యాచ్‌లో అతను 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్స్‌లు కొట్టి మొత్తం 144 పరుగులు నమోదు చేశాడు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రఫేల్ ఫైటర్ జెట్‌లో గగన విహారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పు – ఎమ్మెల్సీ అజారుద్దీన్‌కి మంత్రి పదవి దక్కింది
External Links:
వైభవ్ సూర్యవంశీ తుఫాన్ సెంచరీ.. 31 బంతుల్లో 100