Suriya and jyotika renew wedding

Suriya and jyotika renew wedding: సూర్య-జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. 2006 సెప్టెంబర్ 11న వివాహం చేసుకున్న ఈ జంట.. పిల్లలు దియా, దేవ్, సూర్య సోదరుడు కార్తీ, కుటుంబ సభ్యుల సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకుని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఈ వేడుకలో జ్యోతిక వైట్ గౌన్‌లో, సూర్య వైట్ సూట్‌లో కనిపించారు. తమ 20 ఏళ్ల ప్రేమ, పోరాటం, సర్దుబాట్లు, త్యాగాలకు ఇది వేడుక అని జ్యోతిక పేర్కొన్నారు. ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

20 ఏళ్ల ‘ప్రేమ – పోరాటం’.. పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న కోలీవుడ్ క్యూట్ కపుల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *